AP C.M Chandra Babu Naidu analysed his necessity in National Politics. He stated that he have to work in national level. C.M comments in collectors conference created hot topic in political circles.
#ChandraBabuNaidu
#Narendramodi
#NationalPolitics
#collectorsconference
#amaravathi
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమ య్యాయి. టీడీపీ జాతీయస్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను జాతీ యస్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రత్యర్థులు అసత్య ఆరోపణలు చేస్తే తిప్పికొట్టాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలను తిప్పికొట్టానని తెలిపారు.